మాటే తీయొద్దు బృనో [We Don't Talk About Bruno] [Mate Teeyoddhu Bruno] lyrics
మాటే తీయొద్దు బృనో [We Don't Talk About Bruno] [Mate Teeyoddhu Bruno] lyrics
మాటేతీయొద్దు బృనో నో నో నో
తలచుకోవద్దు బృనో
కాదు
మా పెళ్లి రోజు అది మా పెళ్లిరోజు
మేము సిద్దమవుతువుంటే
ఆకాశం బాగుందిగా
ఏ మబ్బులే లేవులే
బృనో వచ్చే కొంటేగా నవ్వుతూ
ఉరుము
నువ్వు చెప్తావేంటి ఇది నా కధా
లేదు లేదు అమ్మాయి చెప్పేయ్
వర్షం వస్తుందన్నాడు ఎందుకన్నాడు
బుర్రే పాడు చేసేసాడు
అబ్యూలా తెచ్చేంది అంబేరెళ్ల
తూఫానులో పెళ్లయింది
విదమైన మంచి రోజులే
మాటే తీయొద్దు బృనో నో నో నో
తలచుకోవద్దు బృనో
హే
పెరిగేను వింటూ బృనో కథలెన్నో
ఎవరైనా మాటాడేరు గుసగుసలోని
ఇసుకతోనే నేను అన్ని విన్నాలే
బహుమతులేమో చాలా బరువు
అబ్యూలా కి ముఖ్యం ఇంటి పరువు
జోష్యం చెప్తే విననే వినలేదు
నీకు తెలిసిందా
ఎత్తయిన రూపం ఎలుకలుంటాయి
పేరే పిలిచాడో అంత చీకటే
నువ్వు ఏడుస్తుంటే సంతోషిస్తడే
మాటే తీయొద్దు బృనో నో నో నో
తలచుకోవద్దు బృనో
తను చెప్పెను చేప చచ్చెనని అది చచ్చే
నో నో
బొజ్జే వస్తుందనే అలాగే వచ్చే
నో నో
చెప్పాడు జుట్టంతా వుడేనాంటూ ఈ గుండయ్యేలే
నో నో
జోష్యలే చెప్పేస్తే జరుగుతుందిలే
తానే చెప్పేసాడే స్వప్నలే ఏదో
ఓ రోజు నావే అని
తానే చెప్పేసాడే నా శక్తులే ఆకాశాలే మించునని
ఓ మరియానో వస్తున్నడే
నా పై ప్రేమచూపే మంచోడు
చెయ్ పట్టే గొప్పోడు వస్తాను అన్నడే
ఇప్పుడాది చూస్తువునా
చెల్లి
నువ్వు మౌనంగానే వుండు
డోలోరీస్ : నేను చూస్తూ వున్నా
ఉం బృనో
ఇది బృనో వల్లే నాకు బృనో గురుంచింకతెలియాలి
చెప్పండి సత్యము ఎవరి బృనో
ఈసాబెల నీ ప్రేమికుడు
అల్ : భోజనాల వేళయే
మా పెళ్లి రోజు
అది మా పెళ్లిరోజు
మేము సిద్ధామౌవతూవుంటే ఆకాశం బాగుందిలే
ఏ మబ్బులే లేవుగా
ఈసాబెల్ : తానే చెప్పేసాడే నా శక్తులే ఆకసలే మించునని
ఫిలిక్స్ : ఉరుము
పేప : నువ్వు చెప్తావేంటి ఇదినా కథ
అబ్యూలా : ఓ మరియానో వస్తున్నాడు
పేప : వర్షం వస్తుందన్నాడు
ఫిలిక్స్ : ఎందుకన్నాడు
పేప : బుర్రే పాడు చేసేసాడు
ఫిలిక్స్ : అబ్యూల్లా తెచ్చిందంబరెళ్ల
పేప : తూఫానులో పెళ్లయింది
ఆల్ : ఇటు చూడు మాటే తీయొద్దు బృనో
ఎందుకు మొదలెట్టానో బృనో
ఆల్ : తలచుకొవ్వదు బృనో
మాట్లాడుకుండా ఉండాల్సింది బృనో
- Artist:Encanto (OST)