ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే [Inkem Inkem Inkem Kavaalee] [English translation]

Songs   2024-12-20 21:43:30

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే [Inkem Inkem Inkem Kavaalee] [English translation]

తదిగిన తకజను

తదిగిన తకజను

తరికిట తదరిన

తదీందీంత ఆనందం

తలవని తలపుగ

ఎదలను కలుపగ

మొదలిక మొదలిక

మళ్లీ ‘గీత గోవిందం'

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...

చాలే ఇది చాలే...

నీకై నువ్వే వచ్చి వాలావే...

ఇకపై తిరనాళ్లే...

గుండెల్లోనా వేగం పెంచావే...

గుమ్మంలోకి హోలీ తెచ్చావే...

నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే...

నాకొక్కో గంట ఒక్కో జన్మై

మళ్లీ పుట్టి చస్తున్నానే...

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...

చాలే ఇది చాలే...

నీకై నువ్వే వచ్చి వాలావే...

ఇకపై తిరనాళ్లే...

తదిగిన తకజను

తదిగిన తకజను

తరికిట తదరిన

తదీందీంత ఆనందం

తలవని తలపుగ

ఎదలను కలుపగ

మొదలిక మొదలిక

మళ్లీ ‘గీత గోవిందం'

ఊహలకు దొరకని సొగసా...

ఊపిరిని వదలని గొలుసా...

నీకు ముడిపడినది తెలుసా...

మనసున ప్రతి కొసా...

నీ కనుల మెరుపుల వరసా...

రేపినది వయసున రభసా...

నా చిలిపి కలలకు బహుశా...

ఇది వెలుగుల దశా...

నీ ఎదుట నిలబడు చనువే వీసా...

అందుకుని గగనపు కొనలే చూశా...

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...

చాలే ఇది చాలే...

నీకై నువ్వే వచ్చి వాలావే...

ఇకపై తిరనాళ్లే...

మాయలకు కదలని మగువా...

మాటలకు కరగని మదువా...

పంతములు విడువని బిగువా...

జరిగినదడగవా?

నా కథని తెలుపుట సులువా?

జాలిపడి నిమిషము వినవా?

ఎందుకని గడికొక గొడవా?

చెలిమిగ మెలగవా...

నా పేరు తలచితే ఉబికే లావా...

చల్లబడి నను నువు కరుణించేవా?

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...

చాలే ఇది చాలే...

నీకై నువ్వే వచ్చి వాలావే...

ఇకపై తిరనాళ్లే...

గుండెల్లోనా వేగం పెంచావే...

గుమ్మంలోకి హోలీ తెచ్చావే...

నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే...

నాకొక్కో గంట ఒక్కో జన్మై

మళ్లీ పుట్టి చస్తున్నానే...

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...

చాలే ఇది చాలే...

నీకై నువ్వే వచ్చి వాలావే...

ఇకపై తిరనాళ్లే...

తదిగిన తకజను

తదిగిన తకజను

తరికిట తదరిన

తదీందీంత ఆనందం

తలవని తలపుగ

ఎదలను కలుపగ

మొదలిక మొదలిక

మళ్లీ ‘గీత గోవిందం'.

See more
Geetha Govindam (OST) more
  • country:India
  • Languages:Telugu
  • Genre:Soundtrack
  • Official site:
  • Wiki:https://en.wikipedia.org/wiki/Geetha_Govindam
Geetha Govindam (OST) Lyrics more
Excellent Songs recommendation
Popular Songs
Copyright 2023-2024 - www.lyricf.com All Rights Reserved