జీవ నది [Jeeva nadhi] [Transliteration]
జీవ నది [Jeeva nadhi] [Transliteration]
బంగారు కలల్ని
గుండె లోతు గాయాల్ని
కడుపులో దాచుకున్న జీవ నది
కొండలు కోనలు, అడ్డమై తగిలిన
బండ రాతి లోయలె, నిలువునా చీల్చిన
ఆగనిది ప్రాణ నది, అలసిపోనిది జీవ నది
See more