Edhalo Ninne [ఎదలో నిన్నే] [Aayat [आयात]] lyrics
Edhalo Ninne [ఎదలో నిన్నే] [Aayat [आयात]] lyrics
ఎదలో నిన్నే ఎలిగించా...
ఎదలో నిన్నే ఎలిగించా...
గీతార్థ సూక్తిగా...
విధిగా నిత్యం పఠించా...
విధిగా నిత్యం పఠించా...
ఖూరాను పంక్తిగా...
ఎదలో నిన్నే ఎలిగించా...
మరణాల పిదప కూడా...
నీతోనే నేనుగా...
ఎదలో నిన్నే ఎలిగించా...
ఎదలో నిన్నే ఎలిగించా...
గీతార్థ సూక్తిగా...
ఏరాదిపుడొక చిత్రం
నీ ప్రేమచిత్రమే...
తనజంట నడుచు గాత్యం...
మన పూర్వ పుణ్యమే...
ప్రేమన్న చిన్న ఈ మాటకు...
ప్రేమన్న చిన్న ఈ మాటకు...
లేదు కాలమే...
నిండార తనలో ఒదిగివున్నది విశ్వగోళమే...
గరళాన చేదు మరపించే...
మనశ్శాంతి మందువయినావే...
ఊసులాడు నీదు ఉత్సవమై ప్రాణాలు నిలిపినావే...
రుధిరాన శాసనంలా...
రుధిరాన శాసనంలా...
ఎన్నటికీ జతనువ్వే...
ఎదలో నిన్నే ఎలిగించా...
ఎదలో నిన్నే ఎలిగించా...
గీతార్థ సూక్తిగా...
- Artist:Bajirao Mastani (OST)
See more