ఇప్పుడంటే చెప్పలేని కాన్ని [When I Am Older] [Ippudante cheppaleni kaani] lyrics
ఇప్పుడంటే చెప్పలేని కాన్ని [When I Am Older] [Ippudante cheppaleni kaani] lyrics
ఎవరది? కాంచనా?
ఇప్పుడంటే చెప్పలేను కాని
చెప్పుకోనా అరవై వచ్చాకే
ఏదో ఒక దినము గుర్తుకొచ్చి క్షణము
నవ్వుకోనా నేను పకపక
అప్పుడైతే చెప్పవచ్చు కాదా
కారడవిలోన మాకు, ఏం పనో
ఇంకా పసి తనము నీడ చూసి భయము
ఈ బెదురే తీర్చునులే కలం
ఎవలాలు
జీవితం నేర్చుకోరా
కొత్త కొత్త చోటే చూసి
గట్టి గుండెలే నన్ను కూల్చలేవులే
ముఖం చూపించు నిజంగా, దమ్ముంటే
ఇప్పుడంటే చెప్పలేను కానీ
అరవైలో సరదానే కదా
కంటున్నా నే కలలే ముసలోణ్నె ప్పుడౌతానో
అదెందుకంటే, ఇదప్పుడైనా గొప్ప చెప్పుకోనా!
ఇది మస్తుంది
- Artist:Frozen 2 (OST)
See more








