The Family Madrigal [Telugu] lyrics

Songs   2025-01-07 11:12:27

The Family Madrigal [Telugu] lyrics

సోరుగులు, నేల, తలుపులు, పద పద

మా ఈ నివాసం తర తరాల సంతోషం

అంత సంగీతం శృతిలయాలు వుండే ఇల్లిదే

ఇదే మా కుటుంబం ఓ రంగులున్న ఆకాశం

తారాలందరు లే మరి మెరుస్తారు ఏమోలాగా

ఓ మా ఇల్లంతా అబ్యూలా నడిపిస్తుంది

ఓ తానేప్పుడు దారే చూపించింది

ఓ మా మాయలే పెరుగుతుందనంటా

ఇంకెన్నో చెప్పాలి మీకింకా ఓఓఓఓ

స్వాగతమాంటోంది మాద్రిగల్

మాదే ఈ కుటుంబం మాద్రిగల్ మాదే మాదే

మేమంతా ప్రత్యేకం లే అద్భుతం మా మాయలే

మాదే ఈ కుటుంబం మాద్రిగల్

మా ఆంటీ పేప వాతావర్ణాల పాప

కోపమే వస్తే అల్లకల్లోలమే అయిపోదా

మా అంకుల్ బృనో (బృనో పేరు తీయొద్దు)

తను భవిష్యత్తు నే చూసి అయ్యెను అంట అదృశ్యం

ఓ తను మా అమ్మ జూలిఎట్టా నా ప్రాణం

ఓ తను తినిపిస్తే గాయలన్ని మాయం

ఓ తన వంటల్లో ఉందంట అవ్షాదం

నువ్వు నన్ను మెచ్చుకుంటే సంతోషం

మామ్

స్వాగతమాంటోంది మాద్రిగల్

ఇదే మా కుటుంబం మాద్రిగల్

నేనొస్తున్న

వింటుంటే అనిపిస్తుంది అద్భుతంల

ఓ మాయల

నేను ఓ భాగం మాద్రిగల్

వీళ్లు పడ్డారంట ప్రేమలో మాద్రిగల్

ఇప్పుడు అయ్యారు మాయలో భాగం మాద్రిగల్

ఫెలిక్స్ పెప్ప ఓ జంట

మా డాడ్ మారీడ్ జూలీట్ అంట

ఆలా అబ్యూలా అయ్యి అబ్యూలా మాద్రిగల్

మన చుట్టూ వున్నా మనుషులకే సాయమ్

చేస్తే ఆ మాయ నిలచును మనతోటి

పెరిగేను ఊరు మారెను లోకం

పనిచేస్తు స్వచంగా కాపాడుతుంది మాయాజాలం

రాబోయే తరలానికి కాపాడుకోండి మాయాజాలం

సరే, సరే, సరే, సరే

ఇల్లంతా పిల్లలే రండి గోలంతో చేద్దాం

ఇప్పుడు మూడో తరమేంటో చూదాం

ఏంటో చూదాం

ఏంటో చూదాం

అక్క డోలోరీస్ అన్ని వింటదంట

క్యామిలియో వేశాదారి

అంతొనియో బహుమాతోస్తుంది

మా అక్కలంతా ఈసాబెల్లా అండ్ లూసా

బలం కోమలం అంట వీళ్ళు ఇద్దరు అంట

ఈసాబెల్లా...

పూలుపెంచేటి వానకన్య

ఈసాబెల్లా...

ఆమె బంగారు పాపంట

లూసా, లూసా

మా లూసా బాలసాలి అందంతో కలబోసి ఉంటుంది

ఇదే మా జీవితం మాద్రిగల్

ఇప్పుడు అర్థమైందా మాద్రిగల్ ఓ ఓఓఓ

మేమంతా ప్రేత్యేకం లే అద్భుతం మా మాయలే

ఇంతే మా కుటుంబం మాద్రిగల్

అధియోస్

కానీ నీకొచ్చిన బహుమతేంటి

కుటుంబామంతా నేనుండాలి మాద్రిగల్

హో హో హో హో హో

మీకు తెలుసా నాకథ తెలుసా మాద్రిగల్

హో హో హో హో హో

నేనసలు మీ అందరితో నా కథ చెప్తాననలేదు

ఇదే మా కుటుంబం గురుంచి మాద్రిగల్

చెప్పు మీరబెల్

మొదటిదిబూల్లా తర్వాత

ఆంట్ పేప వాతావరణపాప

చెప్పు మీరబెల్

మా అమ్మ జూలీట్ కేకులతో గాయాలు మాయమావునంత

చెప్పు మీరబెల్

మా డాడ్ ఆగస్టేయిన్ టో ప్రమాదల గొడవేంటో

చెప్పు మీరబెల్

అందరు ఏంచేస్తువుంటారు

అక్కల గూర్చి చెప్తాను చెప్తాను

మీరబెల్

మా అన్న కామెలి నవ్విస్తూ ఉంటాడు చూడండిరా

మీరబెల్

మా అక్క డోలోరీస్ వింటుంది ఎంతున్న దూరమే

మీరబెల్

మిస్టర్ మరియానో

ఉలాకడు, పలకడు అక్క గుండెల్లో నిలిచిన మధనుడు

చాలా మంచిదాన్ని వదలకు

పెళ్లాడొచ్చాడు ఇక వెళ్ళొస్తా

మీరబెల్

మా కుటుంబం అద్భుతం

మీరబెల్

నేనుకూడా ఒక భాగం

మీరబెల్

మీరబెల్

See more
Encanto (OST) more
  • country:United States
  • Languages:Portuguese, Chinese, Spanish, Japanese+30 more, Dutch, Korean, Italian, Malay, English, German, French, Russian, Thai, Norwegian, Polish, Indonesian, Tamil, Chinese (Cantonese), Kazakh, Georgian, Finnish, Croatian, Danish, Telugu, Swedish, Hungarian, Ukrainian, Icelandic, Hindi, Romanian, Vietnamese, Turkish, Bulgarian, Greek
  • Genre:Soundtrack, Latino
  • Official site:
  • Wiki:https://en.wikipedia.org/wiki/Encanto_(film)
Encanto (OST) Lyrics more
Encanto (OST) Featuring Lyrics more
Excellent Songs recommendation
Popular Songs
Copyright 2023-2025 - www.lyricf.com All Rights Reserved