ముసుగు కింద [Surface Pressure] [Musugu Kinda] lyrics
ముసుగు కింద [Surface Pressure] [Musugu Kinda] lyrics
బలము నాదే భయము లేదే
రాయిల దృడమైనది ఉంటే
కొండలైన కదిలిస్తా
అందుకే గా వెలుగుతూ వుంటా
నాకు కధే కష్టమేమి కఠినం నింపి
నాలాగని దేహం
వజ్రాలు, రత్నాలు రాళ్లు నాకొకటే లే
నచ్చింది నాదేలే లేదంటే పారేస్తా
ముసుగు కింద నేనిలా వుంటా
ఒంటి కాళ్ళతోటి చేస్తా తాడు మీద సర్కస్
పై పైకి నేనే ఆ హెర్కుల్స్ పోరాడాడో లేని
చూసినాను సర్బరుస్
నా గుండెలోన
ఈ సేవ చేయకుంటే నే పనికిరాని దాన్నే
ఏదేమైనా నేను కూలిన
ఇక నే మోయను నేనిక మోయలేను
చెప్పలేని ని, ని, ని, ని ఒత్తిడిగా ఓ
మోయలేని బ, బ, బ, బ బరువెగా ఓ
అట్లాడుకో నీకుంది అక్క
నేను చూసుకుంటాను ఉండో పక్క
బరువెగాని విసిరేయాలేన సరిగా నే
ఒత్తిడేదో న, న, న, నే పోనిదా ఓ
ఒత్తిదేదో టిక్, టిక్, టిక్ అని పెలేనా ఓ
భయమోద్దు ఇంకా నీకుందక్క
చూడు ఆపగలను ఎంతో తగ్గ
ఏమౌనో నేనే తడబడ్డానో పడ్డానో లే
ముసుగు కింద ఇది ప్రమాదమే
నీ దరికిరానివ్వన్ను సంఖస్తుంది మనసే
నా గుండెలోన ఆ పడవకి రాధింక ఎంతోపేద్ద కొండా
నా గుండెలోన నాకుంది ఒక లక్ష్యం
నే చేసుకొన భద్రం
ఒడిసి పట్టుకో ఈ తూఫానుడు ఎంత ఆపినగిపోదు
కూర్చుంటుంది తాపీగా
అది తీయగలనంటే ఈ బారువాంతా
అంచనాలంటూలేనేలేకుంటే చాలులే
ఇదే సంతోషమేలే లేకుంటే హాయో
కొలిచేలోపేమో పెరిగే
పెరిగే పెరిగేలే ఓ నీలే ఇది అలవాతెగ
ఒత్తిదేమో డ్రిప్ డ్రిప్ డ్రిప్ ఒత్తిడిగా ఓ
ఒత్తిడింకా టిప్ టిప్ టిప్ అని బొంబెనా ఓ
బాధనకు ఇచ్చేయ్ నాకెంకాదు
కుటుంబామంతా మోసే బాధ్యతే పోదు
కష్టమేంతోచ్చిన అలసి ఓడద్దు
ఓడద్దు
ఒత్తిడింకా ని ని ని అని పోనిద్దు ఓ
ఒత్తిడింకా టిక్ టికీ టిక్ అని పెలేనా ఓ
కస్టమంటోస్తే నాకుంది కండ
నీకు కష్టమొస్తే నేనుంటా అండ
ఏముండేందుకు ఈ మాత్రం పనికె
పారేస్తా భారమే
- Artist:Encanto (OST)
- Album:ఎన్కాంటో